Monday, January 6, 2025

 శ్లో ॥ ఓం తత్సదిత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే చతుర్వింశత్సహసికాయాం సంహితాయాం యుద్ధకాండే సప్తోత్తర శతతమస్సర్గః॥ 


ఇది ఆదిత్యహృదయము. 

దీన్ని చదవటానికి నాలుగు నిమిషముల కంటె యెక్కువ పట్టదు. సూర్యుడు ఉదయించేందుకు ఎంతకాలుపడుతుందో సరిగ ఆంతే సమయంలో ఈ స్తోత్రం చదవవచ్చు. ఇలా లెక్క ప్రకారం వాల్మీకి మహర్షి వ్రాశారా అని అనిపిస్తుంది.

No comments:

Post a Comment